ఆన్‌లైన్ పరీక్షలు: మానసిక, విద్యా, ఐక్యూ

  • మీ బలాలు, బలహీనతలు తెలియకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం ఎలా?
పరీక్షలకు వెళ్లండి!
ఆన్‌లైన్‌లో మీ మానసిక వ్యక్తిత్వ చిత్రణ

మానసిక పరీక్షలు

  • ‘నేను ఎవరు?’, ‘నాకు ఏమవుతోంది?’ వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ సాధనాలను ఉపయోగించండి. మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోండి.
  • మీ మానసిక వ్యక్తిత్వ చిత్రణను రూపొందించండి.
  • PRO వృత్తిపరమైన పరీక్షలు కచ్చితమైన ఫలితాన్ని అందిస్తాయి.
పరిజ్ఞానం, జ్ఞానాన్ని అంచనా వేసే పరీక్షలు

పరిజ్ఞానం, జ్ఞానాన్ని అంచనా వేసే పరీక్షలు

  • పాఠశాల పరీక్షలు ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షిస్తాయి.
  • పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు తార్కిక సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.
  • మేధస్సు, ఐక్యూ పరీక్షలు మెదడు గరిష్ఠ సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి.
  • కెరీర్ పరీక్షలు సరైన వృత్తిని ఎంచుకోవడంలో సహాయపడతాయి.
వినోద పరీక్షలు

వినోద పరీక్షలు

  • సరదాగా సమయం గడపడానికి సహాయపడతాయి.
  • ప్రసిద్ధ సినిమాలు, సిరీస్‌లపై పరీక్షలు.
  • అమ్మాయిల కోసం ప్రేమ, కుటుంబం గురించి పరీక్షలు.
  • జంటగా మీ అనుకూలతను పరీక్షించుకోండి.

సులభమైన నమోదు, అలాగే..

  • మీ పరీక్షల ఫలితాలు నిల్వ ఉండేది మీ ప్రొఫైల్‌లో
  • పరీక్షను పూర్తి చేయలేకపోయారా? మీరు పూర్తి చేసిన భాగం ఎప్పుడూ భద్రంగా ఉంటుంది!
  • మీ మానసిక రకం గురించిన సమగ్ర వివరాలు మీ ప్రొఫైల్‌లో
మీ సామర్థ్యాలు, బలహీనతలు, వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేసే ప్రసిద్ధ మానసిక పరీక్షలన్నీ మా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మానసిక పరీక్షా పద్ధతులు, విద్యా పరీక్షలకు సంబంధించిన ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మేము పరీక్షల నాణ్యతను నిరంతరం తనిఖీ చేసి మెరుగుపరుస్తుంటాము. బొమ్మలతో కూడిన పరీక్ష ద్వారా మీ పిల్లల ఐక్యూ స్థాయిని అంచనా వేయవచ్చు. లేదా ఇంట్లోని అందరూ గీసిన చిత్రాలను సమగ్రంగా విశ్లేషించి, వారి మనసులో దాగిన భయాలు, సమస్యలను తెలుసుకోవచ్చు. విద్యా పరీక్షలతో వివిధ రంగాల్లో మీ జ్ఞాన స్థాయిని అంచనా వేసుకుని మెరుగుపరచుకోవచ్చు. యాప్‌లో మాదిరిగానే మొబైల్ లేదా కంప్యూటర్‌లోనూ పరీక్షలు రాయడం సులభం.
10
పరీక్షలు డేటాబేస్‌లో
పరీక్షలకు వెళ్లండి!